Wednesday, April 24, 2013

ఆరతి



"అమరశిల్పి జక్కన్న" మలచిన "బేలూరు" దేవాలయమంటే నాకు చచ్చేంత ఇష్టం...ఆ గుడిలో, చూరుకి 32 బొమ్మలు బిగించి ఉంటాయి...వాటి సౌందర్యం అనన్య సామాన్యం...అందులో ఒక్క బొమ్మ (భస్మ మోహిని) మిగితా బొమ్మల కన్నా వేరుగా ఉంటుంది...చూడగానే, అది జక్కన్న చెక్కలేదనీ, వేరెవరో యువశిల్పి చెక్కుంటాడనీ ఊహ కలుగుతుంది...ఆ ఊహ కి అక్షర రూపమే ఈ సరసమైన కధ.
(ఆ బొమ్మ ఒక అనితర సాధ్యమైన నృత్య భంగిమకి అద్దం పడుతుంది)



ఈ కధ 22/Mar/2013 స్వాతి వార పత్రికలో వచ్చింది...ఇక్కడినుంచి డౌన్లోడ్ చేసుకోండి.

http://www.scribd.com/doc/137145510/Aarati


ఆ బొమ్మని కూడా క్రింద ఇచ్చాను...చూడండి...వీలైతే ఒకసారి బేలూరు వెళ్ళి, ఆ శిల్ప సౌందర్యాన్ని చూసి తరించండి :)




No comments:

Post a Comment