Wednesday, August 4, 2010

చాకలిపద్దు




2009 డిసెంబర్లో , నేనూ, నా మిత్రుడు, మూలా సుబ్రమణ్యం (etiodduna.blogspot.com) కల్సి "Bucket List" అనే విదేశీ సినిమా చూశాం. ఏదైనా సినిమా చూశాకా దాని మీద పేరడీలు అల్లడం మా ఇద్దరికీ అలవాటు.
ఈ సినిమా చూశాకా కూడా ఆ ప్రక్రియ మొదలెట్టినప్పుడు, "సుబ్బూ, ఈ సినిమాని తెలుగులో తీస్తే, BucketList కి దీటుగా ఉండే పేరు ఏం పెడదాం?" అని అడిగాన్నేను.
సుబ్బూ తడుముకోకుండా "చాకలి పద్దు" అన్నాడు.

అలా చర్చించుకుంటూ ఉండగా ఈ కధ ఆలోచన వచ్చింది. ఇది రాసిన కొన్నాళ్ళకి, శ్రీశ్రీ శతజయంతి ఉత్సవానికి, "తెలుగు వారి సామాజిక జీవిత చిత్రణ" అనే అంశం మీద కధల పోటీ పెట్టారు. సాక్షి పత్రికలో ఆ వివరాలు చూసి ఈ కధను పంపడం, ఇది ఎంపిక అవ్వడం అన్నీ తొందర తొందరగా జరిగిపోయాయి.30 Apr 2010" న రవీంద్ర భారతిలో ఈ ఫంక్షన్ జరిగింది. ఈ కధా , దాని వివరాలు ఇక్కడనుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
http://www.scribd.com/doc/35341096/cAkalipaddu

తల్లైన కొత్తల్లో



ఇంకొక సరసమైన కధ...డిసెంబర్ 2009 స్వతి వారపత్రికలో వచ్చింది
ఈ కధ ఇక్కడనుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు: