Tuesday, October 13, 2009

దత్తోదాహరణం - 2006

శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారి(హరికధా పితామహుడు) మనవుడు శ్రీ కామేశ్వరశర్మ గారు, 2006 లో ఓ ఉదాహరణ కావ్యం రాశారు (మైసూర్ దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిని గూర్చి) ఆ పుస్తకంలో విభక్తులకి నేను వేసిన వాటర్ కలర్ బొమ్మలు...





















5 comments:

  1. అద్భుతంగా ఉన్నాయి మీ బొమ్మలు.

    ReplyDelete
  2. మీ బొమ్మలు చాలా చాలా బాగున్నాయండీ!

    ReplyDelete
  3. చాలా బాగున్నాయి గురువు గారు .

    ReplyDelete
  4. చాలా బాగున్నాయి గురువు గారు .

    ReplyDelete