Sunday, June 17, 2012

( మై )మరపు


( మై )మరపు


గురువుగారు శ్రీ యండమూరి వీరేంద్రనాధ్ గారు, 2008 లో రచన మాసపత్రికతో కల్సి "ఆహ్లాదకర కధలపోటీ" నిర్వహించారు.




మొదట్లో "వెన్నెల్లో ఆవకాయ" అనే కధ రాయటం మొదలుపెట్టాను గానీ, పోను పోనూ అది నవలగా రూపొందటంతో దాన్ని పక్కన పెట్టి, మైమరపు అనే ఈ కధ రాశాను. ఆ పోటీలో ఎంపికైనదే ఈ కధ. ( ఆ తరువాత వెన్నెల్లో ఆవకాయ నవల స్వాతిలో ప్రచురితమయ్యింది)



చివరకి రచన శాయిగారి వెనకాల పడగా పడగా, నాలుగు సంవత్సరాల అతి తక్కువ సమయం తీసుకుని ఈ కధని ప్రచురించారు



ఈ కధని, ఇక్కడనుండి డౌన్‌లోడ్ చేసుకోండి:

http://www.scribd.com/doc/97328920

No comments:

Post a Comment