Tuesday, August 23, 2011

పుట్టినరోజూ పండగే అందరికీ




మా చిన్నప్పుడు పుట్టినరోజంటే, ఎంచక్కా తలంటుకుని, కొత్తబట్టలేసుకుని, అమ్మా నాన్నలకీ మొక్కి, పిల్లలకి చాక్లెట్లు పంచే ప్రక్రియ. వీలైతే ఎవడికైనా పట్టెడు అన్నం పెట్టి సంతోషించే పండుగ.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పెరిగాకా, ఇప్పుడు అదో చిన్న సైజు పెళ్ళిలా తయ్యారయ్యింది.
"పక్కింటోడో , కొలీగో చేశాడు కదా, మనం చెయ్యకపోతే ఎలాగ?" అనే తొక్కలో ప్రెషర్ ఒకటి :)

అలాంటి ఒకానొక బర్త్‌డే పార్టీకి వెళ్ళొచ్చకా నాకు కలిగిన స్పందనే ఈ కధ.
స్వాతి- సీ.పీ.బ్రౌన్ అకాడమీ సమ్యుక్తంగా నిర్వహించిన కధల పోటీల్లో బహుమతి గెల్చుకుంది.
14 - Jul- 2011 స్వాతి వీక్లీ లో అచ్చయ్యింది.

ఈ కధని ఇక్కణ్ణుంచి డౌన్‌లోడ్ చేసుకోండి:
http://www.scribd.com/doc/62887818

No comments:

Post a Comment