Monday, October 12, 2009

కొంచెం బెటరు బొమ్మలు (1992-1995)

చిన్నప్పట్నుంచీ బొమ్మలేయడమంటే పిచ్చి నాకు...ఖాళీ ఉన్నప్పుడల్లా హనుమంతుడు, వినాయకుడు బొమ్మలు గీసేవాణ్ణి (వీళ్ళకైతే ముక్కూ మూతీ వెయ్యఖ్ఖర్లేదు కదాని)
బాపూ గారన్నా, వడ్డాది పాపయ్యగారన్నా చచ్చేంత అభిమానం...వీలున్నప్పుడల్లా వాళ్ళ బొమ్మలు వేస్తూ ఉండేవాడిని!
అలా వేసీ వేసీ చివరకి కలరింగ్ కొంచెం అబ్బింది.నేను వేసిన కొన్ని వాటర్ కలర్ పెయింటింగ్స్ ఇక్కడ ఉంచుతున్నాను.

---00000----
నాకుపెయింటింగ్ అంతో ఇంతో చేతనయ్యాకా వేసిన మొదటి బొమ్మ








---00000----

మా ఎదురింటి వాళ్ళ ఆల్సేషన్ కుక్కని చూసి గీసిన బొమ్మ!










---00000----






మేనక...ఇది వపా గారి బొమ్మే...కాలేజీలో చదువుకునే రోజుల్లో వేశాను.దురదృష్టవశాత్తూ నేను వేసిన వాటర్ కలర్ పెయింటింగ్ పోయింది.అందువల్ల 2004 లో ఆయిల్ కలర్ లో మళ్ళి వేశాను.







అప్ప్పుడెప్పుడో నేను పోయిందనుకున్న వాటర్ కలర్ పెయింటింగ్ కి తీసిన ఫోటో ఈ మధ్యే దొరికింది.అందుకని దాన్ని స్కాన్ చేసి ఇక్కడ పెడుతున్నాను.

---00000----


---00000----
---00000----
---00000----
---00000----
---00000----

9 comments:

  1. చాలా బాగున్నాయి.

    ReplyDelete
  2. చాలా బాగున్నాయండి ఆ పైన ఏడుస్తున్న పిల్లవాడి ఆయిల్ పెయింటీంగ్ బొమ్మ నా దగ్గర వుండేది. దానిని ఎంత సేపైనా చూస్తూ వుండే దానిని. వెళ్ళి ఆ పిల్ల వాడి కన్నీళ్ళు తుడవాలనిపించేది. అంత నేచురల్ గా వుండేది. అన్ని పెయింటింగ్స్ చాలా చాలా బాగున్నాయి.

    ReplyDelete
  3. మంచి కలర్స్, చక్కని వర్ణ సమ్మేళనాలతో మీ చిత్రాలు,
    చూడ కనులకింపుగా ఉన్నాయి, నండూరి శ్రీనివాస్ గారూ!

    ReplyDelete
  4. చాలా బాగున్నాయండి మీ చిత్రాలు... very nice to see your paintings.....

    ReplyDelete
  5. చాలా చక్కగా జీవకళతో ఉన్నాయి శ్రీనివాస్ గారూ.మీది బహుముఖ ప్రజ్ఞ

    ReplyDelete
  6. Good attempts. There is no negativity in the paintings at all. It would be good to see some spiritually oriented abstract-looking paintings which will radiate meaning to only enlightened people and thought provoking communities.

    ReplyDelete