Wednesday, April 24, 2013

ఎగతాళి



ఈ మధ్య కాలంలో, ఎన్నో పెళ్ళిళ్ళు పెడాకులవ్వడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది...మొన్నీమధ్య నా స్నేహితుడు ఒకడి విషయంలో అదే జరిగింది...వాడు పెద్ద శాడిస్టని చెప్పి ఆ అమ్మాయి విడాకులకి అప్లై చేసింది. వాడేమో నాకు ఇరవై సంవత్సరాలనుంచీ తెల్సు, చాలా నిఖార్సైన మనిషి...ఇదేమిటబ్బా అని ఆరా తీస్తే కొన్ని చిత్రమైన విషయాలు తెల్సాయి...వాటికి కొంచెం డ్రామా, ఇంకొంచెం డిటెక్షన్ (అదిలేకపోతే నాకు తోచదుగా) జతచేసి ఈ కధ రాశాను.

మే 2013 స్వాతి మాస పత్రికలో (ఏప్రిల్ లో విడుదలయ్యే సంచిక) ఈ కధ వచ్చింది...ఇక్కడినుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:

http://www.scribd.com/doc/137145676/egataali

1 comment:

  1. ఈ కధ నాకు ఎక్కడ దొరుకుతుంది

    ReplyDelete