గర్భాలయం డిటెక్టివ్ నవల రాస్తూండగా, ఓరోజు పొద్దున్నే మా ఆవిడ సడన్‌గా, "మీరో దెయ్యం నవల ఎందుకు రాయకూడదూ...?" అనడిగింది.
"దెయ్యం నవలా, నా బొంద...నాకంత సీనుందా...? అయినా గురువుగారు (యండమూరిగారు) అలాంటివి చాలా రాస్సేరుగా...మనం రాస్తే మాత్రం ఎవరైనా చదువుతారా? " అన్నాన్నేను.
"ఆయన రాసింది చేతబళ్ళు గురించి...నేనడుగుతున్నది, దెయ్యాలూ ఆత్మలూ గురించి...రాయకపోతే దెయ్యమై పీడిస్తా..." అంది ;)
ఆ రోజే నేను ఆఫీసుకెళ్తూ, కార్లో శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి "సౌందర్య లహరి " ప్రవచనం వింటున్నా. సరిగ్గా "కిరంతీమంగేభ్యః కిరణ నికురుంబాంమృత రసం..." అనే శ్లోకం వింటున్న క్షణంలో, ఒక క్లైమాకు తట్టింది...వెంటనే నవల రాయాలని సంకల్పం కల్గింది...కేవలం హారర్ కధ కాకుండా, సైన్సునీ స్పిరుట్యువలిజాన్నీ సమన్వయ పరుస్తూ రాద్దామనిపించింది!
సరిగ్గా అదే సమయంలో స్వాతి లో పదహారు వారాల సీరియల్ పోటీ పడి, ఇంక గడువుకి పదే రోజులుంది...అహోరాత్రాలూ కూర్చుని, ఏడు రోజుల్లో ఈ సీరియల్ పూర్తిచేసి పంపాను...వెంటనే సెలక్టయ్యి, ఆ పోటీలో బహుమతొచ్చింది.
25-jan-2011 నుంచీ June 1 వరకూ, ఈ నవల స్వాతి వారపత్రికలో సీరియల్‌గా వచ్చింది!
నిజానికి, ఈ నవలకి " మాయ " అనే పేరు పెట్టాను (ఆ పేరు ఈ నవలకి చాలా యాప్ట్ కూడా...పూర్తిగా చదివాకా మీరే ఒప్పుకుంటారు) కానీ, నాకు బహుమతి వచ్చిన మూడు నెలల తరువాత, శ్రీ సూర్యదేవర రామ్మోహన రావుగారు, అదే పేరుతో ఇంకో సీరియల్ ప్రారంభించారు. అందువల్ల, దీని పేరు మార్చక తప్పలేదు.ఇప్పటికీ నాకైతే మాత్రం, ఆ అసలు పేరు మీదకే మనస్సు లాగుతూ ఉంటుంది!
ఈ సీరియల్ విషయంలో నేను కృతజ్ఞతలు చెప్పుకోవల్సిన వాళ్ళు చాలా మందే ఉన్నారు:
1. తన అమూల్య గ్రంధాల ద్వారా ఎన్నో మహత్తర విషయాలని ప్రపంచానికి అందించిన మా మావయ్యగారూ పూజ్య గురుదేవులూ, శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారికీ (Master EK)...
2. చిన్నప్పట్నుంచీ సైన్సునీ, ఆధ్యాత్మికతనీ సమన్వయ పరుస్తూ ఎన్నో విషయాలు చెప్పి, ఈ సీరియల్లో దీక్షితులవారి పాత్రకి + నా సాహితీ జీవితానికీ ప్రాణం పోసిన మా నాన్నగారికీ...
3. నా సాహితీ ప్రస్థానంలో అడుగడుగునా సహకరిస్తూ, నా రచనలన్నిటికీ తొలి పాఠకురాలు + విమర్శకురాలూ అయిన నా శ్రీమతికీ...
4. ఇప్పటివరకూ నేను రాసిన నవలలన్నీ స్వీకరించి, రచయితగా నాకు జీవితాన్నిచ్చిన స్వాతి పత్రికకీ, వేమూరి బలరాం గారికీ...
5. 'సమన్వయ చక్రవర్తి ' శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారికీ...
6. శ్రీ కె.సుబ్బరామయ్య గారికీ (ఫిజిక్స్ ప్రొఫెసర్, SRKR Engg college, Bhimavaram)
హృదయ పూర్వక కృతజ్ఞతలు...
ఒక్కటే ఒక్క లోటు ఇప్పటికీ పీడిస్తోంది...
మా అమ్మకి డిటెక్టివ్ పుస్తకాలంటే చాలా ఇష్టం (అమ్మ దగ్గర్నుంచే నాకూ ఆ లక్షణం వచ్చింది)
ఈ నవల రాయటం పూర్తయ్యాకా, చదవమని మా అమ్మాగారికిస్తే, "ఇప్పుడొద్దురా...సస్పెన్సు నవలలు, సీరియల్లా చదివితేనే బాగుంటుంది...స్వాతిలో వచ్చినప్పుడు చదువుతాలే..." అంటూ ఉండేవారు. నా దురదృష్టం కొద్దీ, ఈ నవల మొదలయ్యేందుకు కొంచెం ముందే (6 Oct 2010) అమ్మ, అందరాని లోకాలకి వెళ్ళిపోయింది...ప్రతివారం స్వాతిలో సీరియల్ చూసినప్పుడల్లా అమ్మే గుర్తుకొచ్చి, కన్నులు జలపాతాలయ్యాయి...
ఈ సీరియల్ స్కాన్ చేసి, ఇక్కడ పెట్టాను. మీకు వీలున్నప్పుడు చదవండి.
https://drive.google.com/drive/folders/1f-ouFaWRYtwryfZmASvpZDVwxQLhsx7m?usp=sharing
|
Looking fwd. Congrats for the prize
ReplyDeletei am a regular reader of swathi.
ReplyDeleteI read the first part and eagerly waited for the second part.
Yesterday i read the 2nd part also.
The serial is really good.
Whenever i buy the weekly i directly goes to my favourite serial first.
Before i used to read "machhala guraam" first.
Now i am reading "Needa" first.
Thank you!
ReplyDeleteSir I'm a huge fan of ur Love spot novel ... I read it previously... I want to read it again can u please send me any links... To my mail.... I'll be really glad... If u can do the needful.... In ur busy schedule
Deletehai srinivas garu!
ReplyDeletei already known to u by a call from amaravathi(guntur) good compliment about "vennallo avakay"
i wish u all the best for your priceless upcoming efforts&works
Wow.."NEEDA" is simply superb.The way you balanced Science and Spirit is awesome..I don't know when will our movies reach hollywood quality.But our writers are really amazing.We are really proud to have such a creative writers.I wish you all the very best.And looking forward for more and more precious novels..:)
ReplyDeleteThanks a lot for your feedback :)
ReplyDeletesir please gve needa link
DeleteHello Srinivas gaaru - namastE. I agree with the last anonymous.
ReplyDeleteToday, I have downloaded the Novel and just half-way through reading.
Amazing.
W/Regards - Saikiran
* Hope you remember me.
కిరణ్ గారూ,
ReplyDeleteబాగున్నారా? ఎన్నాళ్ళకెన్నాళ్ళకు?
మళ్ళీ మిమ్మల్ని కలవడం చాలా సంతోషమైతే, నీడ సీరియల్ మీకు నచ్చడం మరింత సంతోషం :)
బెంగుళూరు ఎప్పుడొస్తున్నారు?
-నండూరి
శ్రీనివాస్ గారు - మేమంతా సూపర్. మీరెలా ఉన్నారు.
ReplyDeleteఈ నవలలో కొన్ని విషయాలు మాత్రం పంటి కింద పలుకుల్లా తగిలాయండి.
1. శ్రాద్ధ కర్మలు చేస్తున్న సమయంలో రామశర్మతో రిషి హేతువాదం గురించి చేసిన చర్చ అసందర్భంగా అనిపించింది.
2. ఆల్రెడీ ఒక చేయి విరిగిపోయిన అబ్దుల్ స్పీడుగా కారులో నుండి దూకి బతికి బట్టగట్టంటం సరే ఓకే అనుకున్నా, బండరాయితో మాయను చంపేయటం కొద్దిగా జీర్ణించుకోటానికి కష్టమయ్యింది. ఒక్క చేత్తోనే బండరాయి ఎత్తి మాయ ముఖాన్ని అనవాలు లేకుండా చేసేయటం కూడా అలానే ఉంది.
3. శ్రీరాం ఇంట్లో ప్రవేశించిన దీక్షితుల వారు, అక్కడ ఓ గొప్ప పాజిటివ్ ఎనర్జీ ఉన్నదంటూ దాన్ని అనిర్వచనీయమైన ప్రేమశక్తి అని చెప్పటం, ప్రేమించటం తప్ప ద్వేషించటమే తెలియని శక్తిగా చెప్పటం కూడా ఎబ్బెట్టుగా ఉంది. పగతో రగిలిపోతూ శ్రీరాం ను చంపాలనుకున్న మాయ ఆత్మ పాజిటివ్ ఎనర్జీ ఎలా ఇవ్వగలుగుతుంది?
చాలా రోజుల తర్వాత ఏకబిగినా మొత్తంగా చదివిన నవల "నీడ".
మీ నుంచి "తంత్ర, మంత్ర" ల మీద ఓ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నవల కోసం ఎదురుచూస్తూ...
కిరణ్ గారూ,
ReplyDeleteనవలని పూర్తి చేసేసి, మీ కామెంట్లు ఇచ్చినందుకు చాలా థ్యాంక్సండీ...
ఇక కామెంట్ల విషయానికి వస్తే:
2/ నిజమేనండీ..అబ్దుల్లా చేయి గురించి నేనూ చూసుకోలేదు. మా ఆవిడ కూడా ఆ వారం సీరియల్ పడ్డకా అప్పడు చూసి, పై పేరాలో "చేయి విరిగిపోయింది" అని రాసి, వెనువెంటనే, "రెండు చేతులతోనూ కొట్టాడు" అని రాసారేమిటి? గజనీ అయిపోతున్నారా? అనడిగింది. అప్పుడే నేనూ గమనించాను. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు దొర్లకుండా చూసుకుంటాను.
1/ తద్దినాలూ, పరామర్శలూ, దెయ్యాలూ , యంత్రాలూ మంత్రాలూ వీటి గురించి చాలామంది ఏవేవో ప్రశ్నలు అస్తమానూ నన్నడుగుతూ ఉంటారు. వాటన్నిటిమీదా ఏదైనా వ్యాసం రాద్దాననుకున్నాగానీ, వ్యాసమైతే ఒకే వర్గం పాఠకులకి చేరుతుంది, అంతకన్నా మసాలా ఉన్న నవలైతే అందర్నీ రీచ్ అవుతుంది కదా అని ఈ నవల మొదలుపెట్టాను. యండమూరి గారు అన్నట్టు, ఒక ఆసక్తికరమైన మలుపూ, ఒక థియరీ చాప్టరూ చప్పున పేర్చుకుంటూ వచ్చా. అందుకే అలాంటివి మధ్యమధ్యన ఉన్నాయి.
3/ పాజిటివ్ ఎనర్జీ - ఆ నాలుగైదు వాక్యాల వెనుక ఉన్న ఇన్స్పిరేషన్ "అలుగుటయే ఎరుంగని మహా మహితాత్ముడు..." పద్యం. అటువంటి శక్తే అలిగితే దిక్పాలకులు కూడా ఆపలేరు అని తరువాతి వాక్యంలో అందుకే జస్టిఫై చేశాను.
ఏది ఏమైనా, మీవంటి సాహితీ మిత్రుల చేతిలో ఈ నవల పడటం నా అదృష్టం :)
వందనాలతో
-నండూరి
Srinivas gaaru... Namaste... Mee needa, garbhalayam chadivi meeku fan ayipoyaa... Naaku ivi books rupamlo kaavali.. Ela labhistay... Nenu chala daggarla vethikaanu... Dorakadam ledu.. direct ga mimmalne adigithe better Ani...em anukokandi2...
DeleteSrinivas garu.. Namaskaram meeru chaala busy profession lo undi kudaa inta manchi rachanalu chestunduku chala thanks.
ReplyDeleteVara Prasad.B
Palakollu & Hyderabad
Thanks anDi
ReplyDeletenamasthe sir,
ReplyDeleteI searched a lot for your email/blog after reading your horror/detective serials in swati and am very very happy to find it now
The love spot which is now running in swati is simply superb sir
I would be pleased if you kindly tell me about your other detective novels published in other magazines (other than swati)
Thankyou very much sir for giving such nice stories
thanks andi. ippaTi dAkA nEnu rAsina novels annee swati ke rAsaanaMDee. iMka ee patrikakee rAyalEdu. swatiki rAsinavannee ee site lOnE upload chESAnaMDee.
ReplyDeleteyour love spot story very nice eagerly waiting for friday to read the next part.meru chala baga rasaru online love spot eppati varaku rasinavi vetukutunna ma frnd ki mail pampudamani roju thana ki me story gurinchi cheptanu me dagara story vunte mail chestara ettlu me abhimani
ReplyDeletepkota.93@gmail.com
Aa serial nenu chadivanu bagundhi of conte link send chesthara pls
Deletemee story adbutam
ReplyDeletevery good morning sir,
ReplyDeletejust now I read your love spot latest episode and I beg your pardon for asking this doubt
How did the hero know that the picture lost in the museum is with the person who lives at bangalore? adi original ani thanaki ela thelusu? aa laptop lo emi chusadu?
Nenu oka episode miss ayyanu ani anukuntunna. May be idhe ayi vuntundi, Please sir, I humbly request you to kindly clarify me that
I didnt get the swati book in which I have missed the part I said above
Please sir, kindly clarify me enduku ante next part ardham kadu
Thank you very much sir
sir kindly post in a single line my doubt expressed on March 27, other wise it would be very difficult to follow the next episode of love spot in the coming issue
ReplyDeleteArun garu,
ReplyDeleteAll those details are present in 2nd episode. I will scan and send it. Plz send me your mail id.
Sir,
ReplyDeletePlease accept my sincer gratitude towards you. Amidst your busy schedules you have replied me.
I humbly request you to pardon me sir for asking these doubts.
My email id: arunarvkmr@gmail.com
I want all the episodes of love spot serial sir.its my sincere request pls.my mail id is anusha.varma06@gmail.com.pls sir pls
ReplyDeleteNaku love spot novel chala nachindandi... kani episodes laga chadivanu swati lo.. naku mottam okaesari chadavalani undi.. mee blog lo unda.. can you please give the path
ReplyDeleteNaku love spot novel chala nachindandi... kani episodes laga chadivanu swati lo.. naku mottam okaesari chadavalani undi.. mee blog lo unda.. can you please give the path
ReplyDeleteHi Chaitanya garu,
ReplyDeleteYou can download the complete novel from these links:
https://www.dropbox.com/s/j77etsva5jwatjw/LoveSpot-Full%20Novel%20-%20Part1.pdf?dl=0
https://www.dropbox.com/s/d08g7bxxctjeui7/LoveSpot-Full%20Novel%20-%20Part2.pdf?dl=0
https://www.dropbox.com/s/zxgxcps0hww3cek/LoveSpot-Full%20Novel%20-%20Part3.pdf?dl=0
very thanks sir ..i've been looking for them since a long time ...am very excited to read those
Deleteyour novels are simply excellent nanduri garu ...am a big fan of yours...keep on going like this
ReplyDeleteThanks Bhasker garu
ReplyDeleteIf you have trouble in accessing any of those docs, plz mail me with your mail ID...I will help you.
Nanduri.venkata.srinivas@intel.com
Nanduri
Thanks for lovespot novel. Needa novel kuda full unte link share cheyyandi please
ReplyDeleteDear Srinivas garu,
ReplyDeleteI have read all your novels, absolutely fantastic!.Your writing style & vocabulary are impressive.I started collecting all your novels so as to read again and again. Unfortunately i could not get NEEDA novel in pdf format, kindly send link to download it.
Dr.Srinivas
Mumbai
Thanks Srinivas garu
ReplyDeletePlease give me your mail id at
Nanduri.srinivas@yahoo.com. I will be able to send you the PDF
Thanks Srinivas garu,
DeleteMy email id is drsaluru@gmail.com. Please send me the NEEDA novel in pdf format.
thanks and wishing you for many more novels in near future.
regards
Dr.Srinivas
Mumbai
Srinivas garu, kindly send me the NEEDA novel to my email id drsaluru@gmail.com.
ReplyDeletethanks and regards
Dr.Srinivas
Mumbai
Srinivas garu, are your novels like love spot available in hard copy format. I have cut and kept the seroofrom swathi. But I love it in a proper formatted novel format. Can tell me if available
ReplyDeleteUdaya Bhaskar
Hi Uday garu,
ReplyDeleteThey are not yet in book format...Will let you know once they are printed
Thanks sir will wait for the same. At least is it available in pdf format. Can you provide me the link.
DeleteUday
Yes Uday garu, its available on many sites.
ReplyDeleteJust google for "needa by nanduri Srinivas"
sir your novel NEEDA is very unforgetable novel. i want to read once again. pls send my email sir. anjiknr24@gmail.com
ReplyDeletesir your novel NEEDA is very unforgetable novel. i want to read once again. pls send my email sir. anjiknr24@gmail.com
ReplyDeleteHi Anji garu,
ReplyDeleteI have sent it to your mail ID
నండూరి శ్రీనివాస్ గారు
ReplyDeleteYOUR "LOVE SPOT" SERIAL SUPER SIR
PLEASE SIR MEE LOVE SPOT SERIAL NET LO PETTANDI SIR PINA "MEERU ECHINA LINKS (DROP BOX VI) PANICHEYATAM LEDU SIR
KANEEAM NAA EMAIL KI "bhuvanes619@gmail.com" ki PETTANDI SIR PLEASE
sir please send me maaya novel to my mail id please rajendrereddykvsr@gmail.com
ReplyDeleteDear Rajendra garu,
ReplyDeleteI tried sending, but it is bouncing back. I think the mail ID given by you is wrong...Can you plz check it one.
rajendrereddykvsr@gmail.com
Sir thank u soo much for giving such a beautifull story like love spot....marchipoleyni story sir adi andukey binding chyinchanu kuda book laga
ReplyDeleteSir thank u soo much for giving such a beautifull story like love spot....marchipoleyni story sir adi andukey binding chyinchanu kuda book laga
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteMy mail id is pvPvsaiabishek@gmail.co
ReplyDeletePvsaiabishek@gmail.com
ReplyDeleteEE novel kosam chaala rojula nundi vethukuthunnaanu sir... Kaani Maya ani type chesi.... Yennallaku yennallaku dorikindi sir..
ReplyDeleteTHank you
Meeku ee link dwara pdf download ayyinda andi?
DeleteSir plz send needa serial link sir
ReplyDeleteSir ur number pls
ReplyDeleteసార్ మీ నీడ సీరియల్ యొక్క లింక్ ఓపెన్ అవ్వడం లేదు.
ReplyDelete
ReplyDeleteSir e novel ante naku chala istam, chala rojulu nuchi vethukuthuna but link open avatam ledhu, please malli share cheyandhi
Hi Sir.have read all ur novels.could you please share pdf link
ReplyDeleteMee novels Ela purchase chevali sir
ReplyDeleteI want all novels sir
ReplyDeleteహాయ్ సార్ మీ novel కోసం 12 years ట్రై చేస్తే ఇప్పుడు దొరికింది నాకు బాగా నచ్చింది నాకు ఇలాంటి నవల్స్ అంటే ఇష్టం థాంక్ యు సార్
ReplyDeleteహాయ్ శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు?చాలా రోజులయింది. నేను గుర్తు ఉన్నా నా? సుజల గంటి. మీ డిటెక్టివ్ నవల స్వాతి లో సెలెక్ట్ అయినప్పుడు మీకు అభినందనలు చెపితే మా అమ్మ లాగా అనిపించింది అని అన్నారు.మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చెయ్యాలి? యూట్యూబ్ శ్రీనివాస్ గారు మీరు ఒకరేనా తెలియపరచండి
ReplyDelete